హాయ్ ఫ్రెండ్స మీకు ఉచితంగా క్రిప్టో కరెన్సీ పొందాలని ఉందా అయితే ఇందులో కచ్చితంగా
క్రిప్టో కరెన్సీ ఇచ్చే వెబ్సైట్ లను మీకు చెప్తా ఫ్రెండ్స్ .
ట్రాన్ కాయిన్ మైనర్ : ట్రాన్ కాయిన్ మైన్ చెయ్యటానికి మీకు కొన్ని వెబ్సైట్లను పొందుపరుస్తున్నాను. ముందుగా మైన్ చేసేముందు కచ్చితంగా వాలెట్ అనేది అవసరం . మైన్ అయిన కరెన్సీ ఎలా తియ్యాలి . వాలెట్ నుంచి అని అందరికి తెలుసుకోవాలని ఉంటుంది కదా ఫ్రెండ్స మారేందుకు ఆలస్యం ఇక వాటి గురించి తెలుసుకుందామా మరి.
ట్రాన్లింక్ : ట్రాన్లింక్ అనేది ప్లే స్టోర్ లో లభ్యమవుతుంది. అంతే కాకుండా ఐ . ఒ .ఎస్ మొబైల్ లో కూడా లభ్యమవుతుంది. కంప్యూటర్ లో ఐతే గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ గా దొరుకుతుంది. దీనిని ఇన్స్టాల్ చేసుకోవలసి ఉంటుంది.
వాలెట్ ఇన్స్టాల్ చేసాక 12 వర్డ్స పాస్వర్డ్ అడుగుతుంది. ఇది జాగ్రత్తగా రాసిపెట్టుకోండి లేకపోతె బ్యాక్ అప్ అవ్వదు.ట్రాన్ లింక్ వాలెట్
0 Response to "క్రిప్టో కరెన్సి"
Post a Comment