Graphic design
హాయ్ ఇప్పుడు గ్రాఫిక్ డిజైనర్ కాస్తా యుఐ డిజైనర్ గా మారుతున్నారు . కారణం ప్రెసెంట్ ఆప్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉండటమే యు ఐ డిజైనింగ్ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఫ్రీగా లభ్యమవుతుంది . ఒకప్పుడు ఫోటోషాప్ , పేజ్మాకేర్ సాఫ్ట్వేర్స్ మాత్రమే వాడేవారు. గ్రాఫిక్ ఆర్ట్ అనేది యాడ్స్ లో బాగా ఉపయోగిస్తున్నారు.
0 Response to "Graphic design"
Post a Comment