Food
Wheat Cardamom Jamuns ( గోధుమ బాదం జామున్ )
![]() |
Wheat -Cardamom- gulab-Jamuns |
కావలసిన పదార్దాలు
గోధుమపిండి - సరిపడినంత
బాదాం పొడి - రెండు టేబుల్ స్పూన్ లు
నెయ్యి-పిండికి సరిపడినంత ఎక్కువగా కాకుండా పొడిగా ఉండటం కోసం తక్కువ తీసుకోండి .
పాలు : పిండికి సరిపడేట్టు
పంచదార :పాకం కోసం
నూనె : వేయించడానికి సరిపడు
తయారు చేయు విధానం :
ముందుగా గోధుమ పిండి బాదాం పొడి పాలలో వేసి బాగా కలిపి ఉండలుగా చేసుకోవాలి.
వాటిని నూనె లో ముదురు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.
పంచదారను నీళ్లలో వేసి మరిగించి మందంగా పాకం చెయ్యాలి.
పాకం లో వేయించిన ఉండలను వేసి రెండు గంటలు ఉంచితే ఎంతో రుచికర మైన
గోధుమ బాదం జామున్ తయారవుతుంది.
Yummy
ReplyDelete